AP Inter 1st Year Civics Notes Chapter 4 Law

Students can go through AP Inter 1st Year Civics Notes 4th Lesson Law will help students in revising the entire concepts quickly.

AP Inter 1st Year Civics Notes 4th Lesson Law

→ The term ‘Law is used to mean uniform rules of conduct enforced by a Sovereign Political Authority.

→ Law regulates the external behaviour of human beings.

→ Law has six sources :

  1. Customs
  2. Religion
  3. Judicial Decisions
  4. Scientific Commentaries
  5. Equity and
  6. Legislature.

AP Inter 1st Year Civics Notes Chapter 4 Law

→ Law is of different kinds.

→ Law is closely related to morality. At the same time, it differs from morality.

Synopsis

  • The term ‘Law’ is derived from the tentonic word (German) Lag’ which means something that lies fixed or evenly.
  • The important aim of law is the welfare of the people.
  • ‘Law is the command of the sovereign — Austin
  • Law ¡s enforced by the state. It is valid because ¡t ¡s sanctioned by the state.
  • Law is definite, precise and universal.
  • Any violation of law leads to punishment.
  • Customs and traditions are the ancient source of law.
  • Religion serves as the main base for law in many states.
  • The term ‘equity’ stands for the principles of fairness and justice.
  • Judicial Decisions and scientific commentaries are considered as another important source of law.
  • Legislature is regarded as the direct source of law.
  • Constitutional law is treated as the supreme law of the state.

→ వ్యక్తుల బాహ్య ప్రవర్తనను నియంత్రించటానికి అత్యంత అవసరమైన సాధనమే చట్టం.

→ సార్వభౌముని ఆజ్ఞే చట్టం’ అని జూన్ ఎరిస్మిన్ మహాశయుడు పేర్కొన్నాడు.

→ చట్టం ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా రూపొందించబడుతుంది.

→ చట్టాలు బలప్రయోగంతో అమలు చేయబడతాయి. ఇది నిర్బంధమైన, శిక్షాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి.

→ చట్టం నిర్దిష్టమైనది, ఖచ్ఛితమైనది, విశ్వవ్యాప్తమైనది.

AP Inter 1st Year Civics Notes Chapter 4 Law

→ ప్రొఫెసర్ హాలండ్ ప్రకారం చట్టానికి ఆరు ఆధారాలున్నాయి. అవి :

  • ఆచారాలు
  • మతం
  • న్యాయమూర్తుల తీర్పులు
  • శాస్త్రీయమైన వ్యాఖ్యానాలు
  • సమత లేదా సమబద్ధత
  • శాసనసభలు

→ ‘సమత’ అనే పదానికి నిష్పక్షపాతం, న్యాయం మొదలగు సూత్రాలను పర్యాయపదాలుగా వాడుతున్నారు.

→ శాసనసభలను, చట్టం యొక్క ప్రత్యక్ష ఆధారంగా భావిస్తారు.

→ సహజ చట్టాన్ని దైవిక న్యాయంగా కూడా వ్యవహరిస్తారు.

→ రాజ్యం యొక్క మౌలిక శాసనాన్ని ‘రాజ్యాంగ శాసనం’ అని అంటారు.

→ ప్రపంచ దేశాల మధ్య గల సంబంధాలను నియంత్రించే చట్టాన్ని అంతర్జాతీయ చట్టం అని అంటారు.

Leave a Comment