AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.3

SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.3 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 7th Class Maths Solutions 6th Lesson దత్తాంశ నిర్వహణ Exercise 6.3

ప్రశ్న 1.
క్రింది దత్తాంశములకు మధ్యగతము కనుగొనుము.
(i) 1, 3, 15, 0, 1, 71, 19, 4, 17.
సాధన.
7, 3, 15, 0, 1, 71, 19, 4, 17.
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.3 1
9 రాశులలో \(\left(\frac{9+1}{2}=\frac{10}{2}=5\right)\) 5వ రాశి మధ్యగతము.
∴ మధ్యగతము = 7

AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.3

(ii) 12, 23, 11, 18, 15, 20, 86, 27.
సాధన.
12, 23, 11, 18, 15, 20, 86, 27.
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.3 1
8 రాశులలో (\(\frac{8}{2}\) = 4 మరియు \(\frac{8}{2}\) + 1 = 4 + 1 = 5) 4 మరియు 5 రాసుల సగటు, మధ్యగతము అవుతుంది.
∴ మధ్యగతం = \(\frac{18+20}{2}\) = \(\frac{38}{2}\) = 19.

ప్రశ్న 2.
విభిన్న సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకములలో గల పేజీల సంఖ్యలు 421, 175, 128, 117, 150, 145, 147 మరియు 113 అయిన ఈ దత్తాంశమునకు మధ్యగతము కనుగొనుము.
సాధన.
421, 175, 128, 117, 150, 145, 147, 113
పాఠ్యపుస్తకంలోని పేజీల సంఖ్యను క్రమపద్ధతిలో రాయగా
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.3 3
మధ్యగతము అవుతుంది.
∴ మధ్యగతం = \(\frac{145+147}{2}\) = \(\frac{292}{2}\) = 146

ప్రశ్న 3.
ఒక మోటారు వాహనముల దుకాణములో గత 14 వారములలో అమ్మిన వాహనముల సంఖ్య వరుసగా 10, 6, 8, 3, 5, 6, 4, 7, 12, 13, 16, 10, 4 మరియు 7 అయిన వాటి మధ్యగతము కనుగొనుము.
సాధన.
10, 6, 8, 3, 5, 6, 4, 7, 12, 13, 16, 10, 4, 7
అమ్మిన వాహనముల సంఖ్యను ఆరోహణ క్రమంలో అమర్చగా
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.3 4
14 రాశులలో \(\left(\frac{14}{2}=7,7+1=8\right)\) 7 మరియు 8 రాశుల సగటు, మధ్యగతము అవుతుంది.
∴ మధ్యగతం = \(\frac{7+7}{2}\) = \(\frac{14}{2}\) = 7

ప్రశ్న 4.
0.3, 0.25, 0.32, 0.147, 0.19, 0.2, 7.1 ల మధ్యగతాన్ని కనుగొనండి.
సాధన.
0.3, 0.25, 0.32, 0.147, 0.19, 0.2, 7.1.
ఇచ్చిన రాశులను ఆరోహణా క్రమంలో రాయగా,
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.3 5
7 రాశులలో \(\left(\frac{7+1}{2}=\frac{8}{2}=4\right)\) 4వ రాశి మధ్యగతము అవుతుంది.
∴ మధ్యగతం = 0.25

AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.3

ప్రశ్న 5.
2x, 3x, 4x, 5x, 6x, (x > 0) రాశుల మధ్యగతము 28 అయిన ‘X’ విలువ ఎంత ?
సాధన.
లెక్క ప్రకారం 25, 3x, 4x, 5x, 6x ల మధ్యగతము 28.
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.3 6
2x, 3x, . , 5x, 6x ల మధ్యగతం = 4x
[5 రాశుల మధ్యగతం = \(\frac{5+1}{2}\) = \(\frac{6}{2}\) = 3 వ రాశి మధ్యగతము అవుతుంది.)
కావున 4x = 28
⇒x = \(\frac{28}{4}\) = 7
∴ x = 7

Leave a Comment