AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1

SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 7th Class Maths Solutions 6th Lesson దత్తాంశ నిర్వహణ Exercise 6.1

ప్రశ్న 1.
క్రింది దత్తాంశముల అంకగణిత సగటు కనుగొనుము.
(i) 4, 5, 11, 8
సాధన.
4, 5, 11, 8 ల అంకగణిత సగటు
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1 1
∴ 4, 5, 11, 8 ల అంకగణిత సగటు = 7.

AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1

(ii) 10, 15, 21, 12, 17
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1 2

(iii) \(\frac{1}{4}, \frac{1}{2}, \frac{3}{4}, \frac{3}{2}, \frac{5}{4}\)
సాదన.
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1 3

ప్రశ్న 2.
‘నీవర్’ తుపాను బాధితులకు 8 మంది విద్యార్థులు ₹300, ₹450, ₹700, ₹650, ₹400, ₹750, ₹900 మరియు ₹850 లు ధన సహాయం చేసారు. అయిన విద్యార్థులు సహాయం చేసిన సగటు ధనం ఎంత ?
సాధన.
‘నీవర్’ తుపాను బాధితులకు 8 మంది విద్యార్థులు చేసిన ధన సహాయం
= ₹300, ₹450, ₹700, ₹650, ₹400, ₹750, ₹900 మరియు ₹850.
విద్యార్థులు సహాయం చేసిన సగటు ధనం
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1 4
= \(\frac{300+450+700+650+400+750+900+850}{8}\) = \(\frac{5000}{8}\) = ₹625
∴ విద్యార్థులు సహాయం చేసిన సగటు ధనం = ₹625

ప్రశ్న 3.
APSRTC బస్సులో ఏలూరు నుండి రంగాపురంనకు ఒక రోజులో ఐదుసార్లు ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 35, 42, 28, 41 రంగాపురం మరియు 44. అయిన ఆ బస్సులో, ట్రిప్పుకు ప్రయాణించిన సగటు ప్రయాణికుల సంఖ్య ఎంత ?
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1 5
సాధన.
APSRTC బస్సులో 5 సార్లు ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య = 35, 42, 28, 41 మరియు 44.
బస్సులో ట్రిప్పుకు ప్రయాణించిన సగటు ప్రయాణికుల సంఖ్య
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1 6
∴ బస్సులో ట్రిప్పుకు ప్రయాణించిన సగటు ప్రయాణికుల సంఖ్య = 38.

AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1

ప్రశ్న 4.
24 యొక్క కారణాంకముల అంకగణిత సగటు కనుగొనుము.
సాధన.
24 యొక్క కారణాంకాలు : 1, 2, 3, 4, 6, 8, 12, 24
రాశుల మొత్తము
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1 7
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1 8
∴ 24 యొక్క కారణాంకాల అంకగణిత సగటు = 7.5.

AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1

ప్రశ్న 5.
x, x + 1, x + 2 ల అంకగణిత సగటు కనుగొనుము.
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 6 దత్తాంశ నిర్వహణ Ex 6.1 9
∴ x, x + 1, x + 2 ల అంకగణిత సగటు = x + 1

Leave a Comment