AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Ex 5.3

SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 5 త్రిభుజాలు Ex 5.3 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 7th Class Maths Solutions 5th Lesson త్రిభుజాలు Exercise 5.3

ప్రశ్న 1.
∆XYZ యొక్క బాహ్యకోణాలు వ్రాయండి.
AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Ex 5.3 1
సాధన.
∆XYZ యొక్క బాహ్యకోణాలు
(i) ∠YXP (ii) ∠ZYQ (iii) ∠XZR

AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Ex 5.3

ప్రశ్న 2.
కింది ఇచ్చిన త్రిభుజాలలో బాహ్యకోణాలను కనుగొనుము.
(a)
AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Ex 5.3 2
సాధన.
బాహ్యకోణం ∠ACD = 60° + 73° = 133° (త్రిభుజ బాహ్యకోణ ధర్మం)
(∵ త్రిభుజములోని బాహ్యకోణం, దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం)

(b)
AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Ex 5.3 3
సాధన.
ఇచ్చిన త్రిభుజంలో ∠D = 90°,
బాహ్యకోణం ∠DFR = 90° + 30°
(త్రిభుజ బాహ్యకోణ ధర్మం) = 120°

ప్రశ్న 3.
కింది ఇచ్చిన త్రిభుజాలలో ‘x’ యొక్క విలువ కనుగొనుము.
(a)
AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Ex 5.3 4
సాధన.
⇒ 35° + x = 70° (త్రిభుజ బాహ్యకోణ ధర్మం )
⇒ x = 70° – 350
∴ x = 35°

(b)
AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Ex 5.3 5
సాధన.
3x + 4x = 119° (త్రిభుజ బాహ్యకోణ ధర్మం )
⇒ 7x = 119°
AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Ex 5.3 6
∴ x = 17°

AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Ex 5.3

ప్రశ్న 4.
ఒక త్రిభుజములోని బాహ్యకోణం 110° మరియు అంతరాభిముఖ కోణాలు x° మరియు (x + 10)° అయిన ‘x’ విలువ కనుగొనండి.
సాధన.
ఒక త్రిభుజంలోని బాహ్యకోణం 110° మరియు దాని అంతరాభిముఖ కోణాలు x° మరియు x + 10°.
⇒ x + x + 10° = 110°
⇒ 2x + 10° = 110°
⇒ 2x = 110° – 10°
⇒ 2x = 100°
⇒ x = \(\frac{100^{\circ}}{2}\)
∴ x = 50°

ప్రశ్న 5.
ఇచ్చిన త్రిభుజములలో ‘x’ మరియు ‘y’ విలువలు కనుగొనండి.
(a)
AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Ex 5.3 7
సాధన.
∆ABC లో,
బాహ్యకోణం ∠ACD = ∠A + ∠B (∵ త్రిభుజ బాహ్యకోణ ధర్మం) .
⇒ x = 40° + 60°
∴ x = 100°
∆ ECD st af bogstrao
∠DEA = ∠C + ∠D
⇒ y = x + 45°
⇒ y = 100° + 45° [∵ x = 100°]
⇒ y = 145°
∴ x = 100°, y = 145°

AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Ex 5.3

(b)
AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Ex 5.3 8
సాధన.
∆MNL లో,
బాహ్యకోణం ∠NLQ = ∠LMN + ∠MNL (∵ త్రిభుజ బాహ్యకోణ ధర్మం)
120°= y + 70°
⇒ y + 70° = 120°
⇒ y = 120°- 70°
∴ y = 50°
అలాగే x + y = 180° (రేఖీయద్వయం)
⇒ x + 50° = 180° [∵ y = 50°]
⇒ x = 180°- 50°
⇒ x = 130°
∴ x = 130°, y = 50°

Leave a Comment