SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 5 త్రిభుజాలు Ex 5.1 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 5th Lesson త్రిభుజాలు Exercise 5.1
ప్రశ్న 1.
క్రింద ఇచ్చిన త్రిభుజాలను భుజాల పొడవుల ఆధారంగా వర్గీకరించండి.
(i)
సాధన.
∆ABC లో
AB ≠ BC ≠ AC
కావున, ∆ABC విషమబాహు త్రిభుజం.
(ii)
సాధన.
∆DEF లో
DE = EF = FD = 2 cm
కావున, ∆DEF సమబాహు త్రిభుజం.
(iii)
సాధన.
∆XYZ లో
XZ = YZ = 3.5 cm
కావున, ∆XYZ సమద్విబాహు త్రిభుజం.
(iv)
సాధన.
సమద్విబాహు త్రిభుజం.
(∵ రెండు భుజాలు సమానం)
(v)
సాధన.
సమబాహు త్రిభుజం.
(∵ మూడు భుజాలు సమానం)
(vi)
సాధన.
విషమబాహు త్రిభుజం.
(∵ రెండు భుజాలు సమానం కాదు కనుక)
ప్రశ్న 2.
క్రింద ఇచ్చిన త్రిభుజాలను కోణాల ఆధారంగా వర్గీ కరించండి.
(a)
సాధన.
ΔTUV లో
∠T = 90°
కావున, ΔTUV లంబకోణ త్రిభుజము.
(b)
సాధన.
ΔQRS లో ∠Q = 108°
కావున, ΔQRS అధికకోణ త్రిభుజం.
(c)
సాధన. ΔIJKలో ∠1 = 86°
కావున, ΔIJK అల్పకోణ త్రిభుజం.
ప్రశ్న 3.
క్రింద ఇచ్చిన త్రిభుజాలను కోణాలు, భుజాల ఆధారంగా 2. వర్గీకరించండి.
(a)
సాధన. ΔIJKలో IJ ≠ KJ ≠ IK
కావున, ΔIJK విషమబాహు అధికకోణ త్రిభుజం.
(b)
సాధన.
ΔLMN లో ∠M = 90° మరియు
LM ≠ MN ≠ LN
కావున, ΔLMN విషమబాహు లంబకోణ త్రిభుజము.
(c)
సాధన.
ΔTUV లో,
TU = UV = TV = 4.5 cm
కావున, ΔTUV సమబాహు త్రిభుజం.