AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions and Answers.

AP State Syllabus 7th Class Maths Solutions 1st Lesson పూర్ణ సంఖ్యలు InText Questions

[పేజి నెం. 6]

ఖాళీలను పూరించుము.

ప్రశ్న 1.
7 × (- 4) = – (7 × 4) = ________
సాధన.
– 28

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ప్రశ్న 2.
2 × (- 6) = – (2 × 6) = ________
సాధన.
– 12

నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 8]

(i) 4 × (- 8)
సాధన.
4 × (- 8) = – (4 × 8) = – 32

(ii) 5 × (- 20)
సాధన.
5 × (20) = – (5 × 20) = – 100

(iii) 7 × (- 8)
సాధన.
7 × (- 8) = (7 × 8) = – 56

(iv) 10 × (- 9) ల విలువలను కనుక్కోండి.
సాధన.
10 × (- 9) = – (10 × 9) = – 90

[పేజి నెం. 8]

ఖాళీలను పూరించుము.

ప్రశ్న 1.
– 3 × 4 = _______ = 3 × (-4)
సాధన.
– 12

ప్రశ్న 2.
-4 × 4 = ________ = 4 × (4)
సాధన.
– 16

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

సుందరి

అన్వేషిద్దాం [పేజి నెం. 8]

ప్రశ్న 1.
4 × 5 నుంచి ప్రారంభించి (- 3) ×5 విలువ కనుగొనుటకు అమరికను వ్రాయుము.
సాధన.
4 × 5 = 20
3 × 5 = 15
2 × 5 = 10
1 × 5 = 5
0 × 5 = 0

(- 1) × 5 = -5
(-2) × 5 = – 10
(- 3) × 5 = – 15

ప్రశ్న 2.
5 × 3 నుంచి ప్రారంభించి (-7) × 3 విలువ కనుగొనుటకు అమరికను వ్రాయుము.
సాధన.
5 × 3 = 15
4 × 3 = 12
3 × 3 = 9
2 × 3 = 6
1 × 3 = 3
0 × 3 = 0

(- 1) × 3 = – 3
(- 2) × 3 = – 6
(- 3) × 3 = 9
(- 4) × 3 = – 12
(- 5) × 3 = – 15
(- 6) × 3 = – 18
(- 7) × 3 = – 21

[పేజి నెం: 8]

క్రింది విలువలను కనుగొనుము.
ప్రశ్న 1.
(- 6) × 7 = ________ = (6 × 7) = – 42
సాధన.
6 × (- 7)

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ప్రశ్న 2.
(- 2) × 5 = ________ = – (2 × 5) = – 10
సాధన.
2 × (- 5)

ప్రశ్న 3.
(- 3) × 6 = ________ = – (3 × 6) = – 18
సాధన.
3 × (- 6)

ప్రశ్న 4.
(-4) × 5 = ________ = – (4 × 5) = – 20
సాధన.
4 × (- 5)

నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 8]

ప్రశ్న 1.
(i) (- 6) × 5
సాధన.
(- 6) × 5 = (6 × 5) = – 30

(ii) (-15) × 2
సాధన.
(- 15) × 2 = -(15 × 2) = – 30

(iii) (-12) × 8
సాధన.
(- 12) × 8 = -(12 × 8) = – 96

(iv) (-10) × 6 ల విలువలను కనుక్కోండి.
సాధన.
(- 10) × 6 = (10 × 6) = – 60

క్రింది విలువలను కనుగొనుము. [పేజి నెం. 8]

ప్రశ్న 1.
(- 2) × (- 4) = _____
సాధన.
8

ప్రశ్న 2.
– 2 × (- 5) = _____
సాధన.
10

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 10]

ప్రశ్న 1.
(- 5) × 3 నుంచి ప్రారంభించి (-5) × (- 4) విలువ కనుగొనుటకు అమరికను వ్రాయుము.
సాధన.
(- 5) × 3 = – 15
(- 5) × 2 = – 10
(- 5) × 1 = – 5
(- 5) × 0 = 0
(- 5) × (- 1) = 5
(- 5) × (- 2) = 10
(- 5) × (- 3) = 15
(- 5) × (- 4) = 20

ప్రశ్న 2.
(- 7) × 5 నుంచి ప్రారంభించి (-7) × (-2) విలువ కనుగొనుటకు అమరికను వ్రాయుము.
సాధన.
(- 7) × 5 = – 35
(- 7) × 4 = – 28
(- 7) × 3 = – 21
(- 7) × 2 = – 14
(- 7) × 1 = – 7
(- 7) × 0 = 0
(- 7) × (- 1) = 7
(- 7) × (- 2) = 14

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ఇవి చేయండి కృత్యం [పేజి నెం. 12]

క్రింది పట్టికలో మొదటి నిలువు వరుసలో ప్రతి సంఖ్యను, మొదటి అడ్డు వరుసలోని ప్రతి సంఖ్యతో గుణిస్తూ పట్టికను పూరించుము మరియు ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 1
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 2

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ప్రశ్న 1.
పట్టిక నుండి మీరు ఏమి గమనించారో వ్రాయండి.
సాధన.
పై పట్టిక నుండి గమనించిన అంశాలు :

  • రెండు ధన పూర్ణ సంఖ్యల లబ్దం ధనపూర్ణసంఖ్య.
  • ఒక ధన పూర్ణ సంఖ్య, ఒక రుణ పూర్ణ సంఖ్యల లబ్దం రుణ పూర్ణ సంఖ్య.
  • పూర్ణ సంఖ్య, ‘O’ (సున్న) ల లబ్దము సున్న.
  • ఒక పూర్ణ సంఖ్యను 1 చే గుణించిన లబ్దము అదే పూర్ణసంఖ్య అవుతుంది.

ప్రశ్న 2.
పూర్ణసంఖ్యను (-1) చే గుణకారం చేసినపుడు ఏమవుతుంది ?
సాధన.
పూర్ణసంఖ్యను (-1)చే గుణకారము చేసినపుడు ఆ పూర్ణ సంఖ్య యొక్క గుర్తు మారుతుంది.

ప్రశ్న 3.
రెండు పూర్ణసంఖ్యల లబ్ధము సున్నా ఎప్పుడు అవుతుంది ?
సాధన.
రెండు పూర్ణ సంఖ్యలలో ఏదేని ఒక్కటి సున్న అయినపుడు, లేదా ఆ రెండు పూర్ణ సంఖ్యలు సున్నా అయినపుడు ఆ రెండు పూర్ణ సంఖ్యల లబ్ధము సున్న అవుతుంది.

[పేజి నెం. 16]

పూర్ణసంఖ్యల భాగహారము:
క్రింది పట్టికను పరిశీలించి, మిగిలిన ఖాళీలను పూరించండి.

గుణకార వాక్యము భాగహార వాక్యాలు
5 × 3 = 15 15 ÷ 3 = 5
15 ÷ 5 = 3
6 × (-2) = – 12 (-12) ÷ 6 = __________
(-12) ÷ (-2) = __________
(- 10) × 2 = – 20 (- 20) ÷ (-10) = __________

____________________

(-5) × (-6) = 30 ____________________
____________________

Answer:

గుణకార వాక్యము భాగహార వాక్యాలు
5 × 3 = 15 15 ÷ 3 = 5
15 ÷ 5 = 3
6 × (-2) = – 12 (-12) ÷ 6 = (-2)
(-12) ÷ (-2) = 6
(- 10) × 2 = – 20 (- 20) ÷ (-10) = 2

(- 20) ÷ 23 = (- 10)

(-5) × (-6) = 30 30 ÷ (-6) = (- 5)

30 ÷ (-5) = (- 6)

నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 18]

ప్రశ్న 1.

1వ పూర్ణ సంఖ్య + 2వ పూర్ణ సంఖ్య భాగఫలము
1. (+ 25) ÷ (+ 5) 5
2. 42 ÷ (- 6)
3. (- 75) ÷ 15
4. (- 27) ÷ (- 3)

సాధన.

1వ పూర్ణ సంఖ్య + 2వ పూర్ణ సంఖ్య భాగఫలము
1. (+ 25) ÷ (+ 5) 5
2. 42 ÷ (- 6) (- 7)
3. (- 75) ÷ 15 (- 5)
4. (- 27) ÷ (- 3) 9

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ఇవి చేయండి కృత్యం [పేజి నెం. 20]

ప్రశ్న 1.
పక్క కొలనులోని చేపలపై కొన్ని సంఖ్యలు ఉన్నవి. ఏవేని 4 జతల సంఖ్యలను ఎన్నుకొని, 4 గుణకార వాక్యాలు రాయుము. తరువాత 4 జతల ఇతర సంఖ్యలను ఎన్నుకొని, 4 భాగహార వాక్యాలు రాయుము.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 4
సాధన.
గుణకార వాక్యాలు:

  • (-10) × 6 = – 60
  • 12 × 8 = 96
  • 6 × (-4) = – 24
  • (4) × (-9) = 36
  • (-56) × (- 10) = 560

భాగహార వాక్యాలు:

  • – 36 + 6 = – 6
  • 72 + 8 = 9
  • (- 24) + 6 = 4
  • (- 100) + (- 10) = 10
  • 18 + (- 9) = – 2

పజల్ టైమ్ [పేజి నెం. 22]

జశ్వి తన ఇష్టమైన సంఖ్యను ఒక పజిల్ రూపములో చెప్పినది. ఆ సంఖ్యను కనుగొనండి.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 5
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 6

పేజి నెం. 22

(i) సంవృత ధర్మము : కింది పట్టికలను పరిశీలించండి మరియు వాటిని పూరించుము.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 7
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 8
∴ పూర్ణ సంఖ్యలు సంకలనము, గుణకారముల దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి.

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ఆలోచించండి [పేజి నెం. 22]

మొత్తము లేదా లబ్దము పూర్ణ సంఖ్య కాని సంఖ్య అగునట్లు కనీసం ఒక పూర్ణ సంఖ్యల జత చెప్పగలమా ?
సాధన.
మొత్తము లేదా లబ్దము పూర్ణ సంఖ్య కాని సంఖ్య అగునట్లు కనీసం ఒక పూర్ణ సంఖ్యల జత సాధ్యము కాదు.

[పేజి నెం. 24]

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 9
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 10
∴ పూర్ణ సంఖ్యలు వ్యవకలనం దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. కానీ భాగహారము దృష్ట్యా సంవృత ధర్మాన్ని పాటించనవసరం లేదు.

(ii) వినిమయ (స్థిత్యంతర) న్యాయము: కింది పట్టికలను పరిశీలించండి మరియు వాటిని పూరించుము. సంకలనం
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 11
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 12
∴ పూర్ణ సంఖ్యలు సంకలనము మరియు గుణకారముల దృష్ట్యా వినిమయ (స్థిత్యంతర) న్యాయమును పాటిస్తాయి.

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 13
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 14
∴ పూర్ణ సంఖ్యలు వ్యవకలనము మరియు భాగహారముల దృష్ట్యా వినిమమ (స్థిత్యంతర) న్యాయమును పాటించవు.

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

(iii) సహచర న్యాయము: కింది పట్టికలను పరిశీలించండి మరియు వాటిని పూరించుము.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 15
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 16
∴ పూర్ణ సంఖ్యలు సంకలనము మరియు గుణకారముల దృష్ట్యా సహచర న్యాయము పాటిస్తాయి.

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 17
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 18
∴ పూర్ణ సంఖ్యలు వ్యవకలనము మరియు భాగహారముల దృష్ట్యా సహచర న్యాయమును పాటించవు.

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

(iv) తత్సమ ధర్మము: ఈ క్రింది పట్టికలను గమనించి, పూరించండి.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 19
సాధన.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 20

[పేజి నెం. 28]

v. సంకలన విలోమ న్యాయము :
– 3 కు ఎంత కలిపిన సంకలన తత్సమాంశము ‘0’ వచ్చును ?
సాధన.
జ. పరిశీలన :

  • 4 + (- 4) = 0
  • (- 5) + 5 = 0
  • (- 6) + 6 = 0

నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 28 ఉదాహరణ]

5, -8, 1, 0 ల సంకలన విలోమాలను వ్రాయుము.
సాధన.
5 యొక్క సంకలన విలోమం = – (5) = – 5
-8 యొక్క సంకలన విలోమం = – (-8) = 8
1 యొక్క సంకలన విలోమము = – (1) = – 1
0 యొక్క సంకలన విలోమము = – (0) = 0

ఆలోచించండి [పేజి నెం. 28]

ప్రశ్న 1.
6ను ఏ సంఖ్యతో గుణించిన గుణకార తత్సమాంశము ‘1’ వస్తుంది ? అది పూర్ణ సంఖ్యలలో వుంటుందా?
సాధన.
6 ను \(\frac{1}{6}\) తో గుణించిన గుణకార తత్సమాంశము 1 వస్తుంది.
6 × \(\frac{1}{6}\) = 1
\(\frac{1}{6}\) పూర్ణ సంఖ్యలలో ఉండదు.

ప్రశ్న 2.
– 3 × [(- 4) – 2] = [(- 3) × (-4)] – [(- 3) × 2)ను సరిచూడుము. పూర్ణసంఖ్యలు వ్యవకలనముపై గుణకారము విభాగ న్యాయమును పాటిస్తాయా ? మీ పరిశీలనలను వ్రాయండి.
సాధన.
– 3 × [(- 4) – 2] = [(- 3) × (- 4)] – [(- 3) × 2]
– 3 × (-6) = 12 — (-6)
18 = 18
ప్రతి సందర్భములోనూ ఎడమచేతి వైపు ఉన్న విలువ, కుడిచేతి వైపు ఉన్న విలువకు సమానము.
కావున, పూర్ణసంఖ్యలు వ్యవకలనముపై గుణకారము విభాగ న్యాయమును పాటిస్తాయి.

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

నీ ప్రగతిని సరిచూసుకో [పేజి నెం. 34]

సూక్ష్మీకరించుము:
(i) 5 × 6 – 6
సాధన.
5 × 6 – 6
= 30 – 6
= 24
(BODMAS నియమం ప్రకారం గుణకారం, ఆ తర్వాత వ్యవకలనం)

(ii) 24 ÷ 3 × 3 – 30
సాధన.
24 ÷ 3 × 3 – 30
= 8 × 3 – 30
= 24 – 30
= – 6
(BODMAS నియమం ప్రకారం మొదట భాగహారం, ఆ తరువాత గుణకారం, ఆ తరువాత వ్యవకలనం)

(iii) 5 × 5 – 5 ÷ 5 + 5
సాధన.
5 × 5 – 5 ÷ 5 + 5
= 5 × 5 – 1 + 5
= 25 – 1 + 5
= 30 – 1
(BODMAS నియమం ప్రకారం సూక్ష్మీకరణ క్రమం: భాగహారం, గుణకారం, సంకలనం, వ్యవకలనం)

అన్వేషిద్దాం [పేజి నెం. 38]

|x| = 15 అయిన x యొక్క విలువ ఏమవుతుంది ? చర్చించండి.
సాధన.
|x| = 15 అయిన x = 15 లేదా X = – 15 అవుతుంది.
వివరణ (i): .
ఎందుకనగా, |15| = 15 మరియు |- 15| = 15

వివరణ (ii):
x > 0 అయిన |x| = x
x < 0 అయిన |x| = – x .
|x| = 15 లో
x > 0 అనగా x ధనాత్మకం అయిన x = 15
x < 0 అనగా x రుణాత్మకం అయిన x = – 15

తార్కిక విభాగం

సంఖ్యాశ్రేణులు – 1 [పేజి నెం. 40]

ఒక ప్రత్యేక నియమము లేదా ప్రత్యేక అమరిక ఆధారంగా ఏర్పడిన సంఖ్యల సమాహారమే సంఖ్యా శ్రేణులుగా పరిగణించవచ్చు. ఒక పదమునకు దాని ముందు పదమునకు మధ్య సంబంధం ఏ విధంగా ఉందో, ఆ శ్రేణిలోని అన్ని పదాల మధ్య అదే విధంగా ఉండును. మనం శ్రేణిలోని పదాలు ఏ నియమం ప్రకారం ఏర్పడ్డాయో కనుగొని, ఆ నియమం ఆధారంగా మనకు తెలియని సంఖ్యను కనుగొనాలి. కొన్ని రకాల శ్రేణులు కింద ఇవ్వబడ్డాయి.

1. ప్రధాన సంఖ్యలు శ్రేణి : ,ఇందులో ప్రధాన సంఖ్యలు క్రమంలో ఉండును.
ఉదా (i) : 2, 3, 5, 7, 11, 13, ____.
ఈ శ్రేణిలో వరుస ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. 13 తర్వాత వచ్చు ప్రధాన సంఖ్య 17.
కావున, సమాధానము 17.

ఉదా (ii): 2, 5, 11, 17, 23,
ఈ శ్రేణిలో ప్రత్యామ్నాయ (ఒకటి వదిలి మరొకటి) ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. 23 తర్వాత వచ్చు ప్రధాన సంఖ్యలు 29, 31. కావున, సమాధానము 31.

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

2. సంకలన శ్రేణి : ఈ శ్రేణిలో ప్రతి సంఖ్య దాని ముందున్న సంఖ్యకు, ఒక ప్రత్యేక సంఖ్య లేదా శ్రేణిని కలుపగా ఏర్పడును.
ఉదా (i) : 7, 10, 13, 16, 19, 22, ____.
కావున, సమాధానము = 22 + 3 = 25
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 21

ఉదా (ii): 10, 14, 19, 25, 32, _____.
కావున, సమాధానము = 32 + 8 = 40
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 22

ఉదా (iii) : 5, 7, 10, 15, 22, ______.
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 23
ప్రతి సంఖ్య వరుస ప్రధాన సంఖ్యలను కలుపగా ఏర్పడుచున్నది. కావున, సమాధానము
= 22 + 11 = 33.

3. ఫిబోనాకి శ్రేణి : ఇందులో మూడవ సంఖ్య నుండి ప్రతీ సంఖ్య దాని ముందున్న రెండు సంఖ్యల మొత్తముగా ఉండును.
ఉదా (i) : 3, 5, 8, 13, 21, ______.
ఇక్కడ మూడవ సంఖ్య నుండి,
3 + 5 = 8,
5 + 8 = 13,
8 + 13 = 21,
కావున, సమాధానము = 13 + 21 = 34
ఉదా (ii): 6, 10, 16, 26, 42, ______.
ఇక్కడ మూడవ సంఖ్య నుండి,
6 + 10 = 16,
10 + 16 = 26,
16 + 26 = 42,
కావున, సమాధానము = 26 + 42 = 68

ఉదాహరణలు:

ప్రశ్న 1.
నీటి గుంట(సంప్) పూర్తిగా నీటితో నిండి వుంది. మోటారుతో నీటిని తోడడం వలన నీటి స్థాయి నిముషానికి 2 అంగుళాల చొప్పున తగ్గిన 20 నిముషాల తరువాత నేలమట్టము నుండి నీరు ఎంత లోతులో ఉంటుంది ?
సాధన.
ఒక నిముషములో నీటి మట్టములో మార్పు = -2 అంగుళాలు (2 అంగుళాలు తగ్గినది)
20 నిముషాల తరువాత నీటి మట్టములో మార్పు = 20 × (- 2) = – 40 అంగుళాలు
కావున, నీటి గుంటలో నీరు నేల మట్టము నుండి 40 అంగుళాల లోతులో ఉండును.

ప్రశ్న 2.
భూమి నుంచి 20 మీ. ఎత్తు నుంచి ఒక లిఫ్ట్ ప్రారంభమయింది. అది గని లోపలికి నిముషానికి 6 మీ. చొప్పున కిందికి వెళ్ళిన, 15 నిముషాల తరువాత దాని స్థానము ఏమిటి ?
సాధన.
లిఫ్ట్ కిందికి వెళ్తున్నది కావున అది వెళ్ళే దూరాన్ని ఋణ పూర్ణ సంఖ్యతో సూచిస్తాము.
ఒక నిముషంలో లిఫ్ట్ యొక్క స్థానములో మార్పు = – 6 మీ.
15 నిముషాలలో లిఫ్ట్ యొక్క స్థానములో మార్పు = 15 × (- 6) = – 90 మీ.
కనుక, లిఫ్ట్ యొక్క చివరి స్థానము = 20 + (- 90) = -70 మీ.
∴ లిఫ్ట్ నేల మట్టము నుండి 70 మీ. లోతులో ఉండును.

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ప్రశ్న 3.
ఒక పరీక్షలో రాయబడిన సరైన సమాధానానికి (+5) మార్కులు మరియు తప్పు అయిన సమాధానానికి (-3) మార్కులు కేటాయించడం జరిగింది. లక్ష్మి రాసిన సమాధానాలలో 45 సరైనవి మరియు 15 తప్పు అయిన ఆమెకు వచ్చిన మార్కులు ఎన్ని?
సాధన.
ఒక సరైన సమాధానానికి ఇవ్వబడ్డ మార్కులు = 5
45 సరైన సమాధానాలకు మార్కులు = 45 × 5 = 225
ఒక తప్పు సమాధానానికి ఇవ్వబడ్డ మార్కులు = – 3
15 తప్పు సమాధానాలకి ఇవ్వబడ్డ మార్కులు = 15 × (- 3) = – 45
∴ లక్ష్మికి వచ్చిన మార్కులు = 225 + (- 45) = 180

ప్రశ్న 4.
భూ ఉపరితలం నుంచి ఒక బోర్ వెల్ యంత్రం ప్రతి గంటకు 72 అడుగుల లోతును త్రవ్వగలదు. భూ ఉపరితలం నుంచి 360 అడుగుల లోతులో ఉన్న నీటి పొరను చేరుటకు ఆ యంత్రానికి ఎంత సమయం పడుతుంది ?
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 3
సాధన.
ఒక గంటలో త్రవ్వు లోతు = – 72 అడుగులు
భూ ఉపరితలము నుండి నీటిపొర గల దూరము = -360 అడుగులు
నీటిని చేరుటకు పట్టు సమయము = -360 ÷ (- 72) = 5
కావున, బోర్‌వెల్ యంత్రం నీటి పొరను చేరుటకు 5 గంటల సమయం పడుతుంది.

ప్రశ్న 5.
ఒక పరీక్షలో, ప్రతి సరైన సమాధానానికి (+ 4) మార్కులు మరియు ప్రతి తప్పు సమాధానానికి (- 2) మార్కులు ఇవ్వబడతాయి. శశి అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు మరియు అతను వ్రాసిన 8 సరైన సమాధానాల ద్వారా 26 మార్కులు సాధించాడు. శశి రాసిన తప్పు సమాధానాలు ఎన్ని ?
సాధన.
ఒక్కొక్క సరైన సమాధానానికి మార్కులు = 4
కనుక, 8 సరైన సమాధానాలకు మార్కులు = 4 × 8 = 32
శశికి వచ్చిన మార్కులు = 26
తప్పు సమాధానాలకు ఇవ్వబడిన మార్కులు = 26 – 32 = – 6
ఒక్కొక్క తప్పు సమాధానానికి మార్కులు = – 2
∴ తప్పు సమాధానాల సంఖ్య = (- 6) ÷ (- 2) = 3

ప్రశ్న 6.
దుకాణదారుడు యాసిన్ ఒక సోనా మసూరి బియ్యపు బస్తాపై ₹20 లాభముతో మరియు హంస బియ్యపు బస్తాపై ₹12 నష్టముతో అమ్మాడు. ఒక నెలలో 1440 సోనా మసూరి బియ్యపు బస్తాలు అమ్మిన లాభము కానీ, నష్టము కానీ రాలేదు. అయిన ఆ నెలలో ఎన్ని హంస బియ్యపు బస్తాలు అమ్మాడు ?
సాధన.
ఇచ్చిన సమస్యలో, లాభము కానీ, నష్టము కానీ లేదు.
కావున, వచ్చిన లాభము + వచ్చిన నష్టము = 0
వచ్చిన లాభము = – వచ్చిన నష్టము
ఒక సోనా మసూరి బియ్యపు బస్తాపై వచ్చు లాభము = ₹ 20
1440 సోనా మసూరి బియ్యపు బస్తాలపై వచ్చు లాభము = 1440 × 20 = ₹ 28800
హంస బియ్యపు బస్తాలపై వచ్చు నష్టము = ₹ – 28800
ఒక హంస బియ్యపు బస్తాపై వచ్చు నష్టము = ₹ 12, దీనిని మనం – 12గా సూచిస్తాం.
ఆ నెలలో అమ్మిన హంస బియ్యపు బస్తాల సంఖ్య = (-28800) ÷ (-12) = 2400 బస్తాలు.

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ప్రశ్న 7.
(+2) మరియు (-3)ల సంకలన విలోమాలను వ్రాయుము.
సాధన.
+2 సంకలన విలోమము = -(+2) = – 2
-3 సంకలన విలోమము = -(-3) = + 3

ప్రశ్న 8.
క్రింది వాటిని సహచర న్యాయము ఆధారంగా గుణకారము చేయండి.
(i)
– 25 ×(4) × 2 × (-8)
సాధన.
– 25 × (4) × 2 × (- 8)
= [- 25 × (-4)] × 2 × (- 8)
= [100 × 2] × (- 8)
= 200 × (- 8) = – 1600

(ii) (- 20) × (-2) × (- 5) × 1
సాధన.
(- 20) × (- 2) × (- 5) ×7
= (- 20) × [(- 2) × (- 5)] × 7
= [(- 20) × 10] ×7
= – 200 × 7 = – 1400

ప్రశ్న 9.
(-42) × (-7) మరియు (-7) × (-42) లు సమానమా ? ఇది ఏ న్యాయము ?
సాధన.
(- 42) × (-7) = + 294
(- 7) × (42) = + 294
∴ (- 42) × (- 7) = (- 7) × (42)
ఇది గుణకార వినిమయ (స్థిత్యంతర) న్యాయము.

ప్రశ్న 10.
26 × (- 48) + (- 48) × (- 36) ను తగిన న్యాయాలను ఉపయోగించి సూక్ష్మీకరించుము.
సాధన.
26 × (-48) + (- 48) × (- 36)
= (- 48) × 26 + (- 48) × (- 36) (వినిమయ న్యాయము)
= (- 48) × [26 + (- 36)] (విభాగ న్యాయము)
= (48) × (- 10) = 480

ప్రశ్న 11.
3 × 2 + 8 ÷ 4 సూక్ష్మీకరించుము.
సాధన.
3 × 2 + 8 ÷ 4 (భాగహారము)
= 3 × 2 + 2 (గుణకారము)
= 6 + 2 (సంకలనము)
= 8

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ప్రశ్న 12.
1 × 6 – \(\overline{8-4}\) సూక్ష్మీకరించుము.
సాధన.
7 × 6 – \(\overline{8-4}\) (విన్కులం)
= 7 × 6 – 4 (గుణకారము)
= 42 – 4 (వ్యవకలనము)

ప్రశ్న 13.
18 + 64 – 4 {26 – (14 – \(\overline{7-3}\)} సూక్ష్మీకరించుము.
సాధన.
18 + 64 -4 {26 – (14 – \(\overline{7-3}\))} (విన్కులం)
= 18 + 64 ÷ 4 {26 – (14 – 4)} (సాధారణ బ్రాకెట్)
= 18 + 64 ÷ 4 {26 – 10} (కర్లీ బ్రాకెట్)
= 18 + 64 ÷ 4 {16} (ఆఫ్)
= 18 + 64 ÷ 64 (భాగహారము)
= 18 ÷ 1 (సంకలనము)
= 19

సాధనా ప్రశ్నలు [పేజి నెం. 42]

ప్రశ్న 1.
12, 19, 26, 33, 40, 47, ______
(a) 57
(b) 54
(c) 52
(d) 50
సాధన.
(b) 54

వివరణ:
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 24

ప్రశ్న 2.
2, 13, 24, 35, 46, 57, _____
(a) 65
(b) 67
(c) 68
(d) 72
సాధన.
(c) 68

వివరణ:
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 25

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ప్రశ్న 3.
61, 67, 71, 73, 79, ______
(a) 89
(b) 87
(c) 85
(d) 83
సాధన.
(d) 83

వివరణ:
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 26

ప్రశ్న 4.
3, 7, 13, 21, 31,
(a) 43
(b) 48
(c) 51
(d) 53
సాధన.
(a) 43

వివరణ:
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 27

ప్రశ్న 5.
8, 12, 20, 32, 52, 84, _______
(a) 111
(b) 126
(c) 136
(d) 174
సాధన.
(c) 136

వివరణ: 8, 12, 20, 32, 52, 84, 136 (ఫిబోనాకి శ్రేణ)
8 + 12 = 20
12 + 20 = 32
20 + 32 = 52
32 + 52 = 84
52 + 84 = 136

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ప్రశ్న 6.
23, 28, 38, 53, 73, 98, __
(a) 121
(b) 128
(c) 135
(d) 146
సాధన.
(b) 128

వివరణ:
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 28

ప్రశ్న 7.
101, 97, 89, 83, 79, 73, 71, _____
(a) 61
(b) 65
(c) 66
(d) 67
సాధన.
(d) 67

వివరణ: వరుస ప్రధాన సంఖ్యలు.
71 కి వెంటనే ముందున్న ప్రధాన సంఖ్య = 67

ప్రశ్న 8.
4, 7, 11, 18, 29, 47, __
(a) 67
(b) 76
(c) 84
(d) 92
సాధన.
(b) 76

వివరణ: ఫిబోనాకి శ్రేణి
4 + 7 = 11,
7 + 11 = 18,
11 + 18 = 29,
18 + 29 = 47,
29 + 47 = 76
4, 7, 11, 18, 29, 47, 76

ప్రశ్న 9.
76, 187, 298, 409, 520, ______
(a) 631
(b) 656
(c) 701
(d) 724
సాధన.
(a) 631

వివరణ: 61, 67, 71, 73, 79, 83
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 29

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ప్రశ్న 10.
0, 2, 5, 10, 17, 28, 41, ______
(a) 50
(b) 53
(c) 57
(d) 58
సాధన.
(d) 58

వివరణ:
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 30

ప్రశ్న 11.
36, 45, 53, 60, 66, 71, ____
(a) 84
(b) 78
(c) 75
(d) 73
సాధన.
(c) 75

వివరణ:
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 31

ప్రశ్న 12.
0, 15, 45, 90, 150, 225, _____
(a) 295
(b) 300
(c) 315
(d) 360
సాధన.
(c) 315

వివరణ:
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 32
15, 30, 45, 60, 75 లు 15 గుణిజాలు.
కావున, 75 తరువాత గల 15 గుణిజము 90.

ప్రశ్న 13.
18, 23, 25, 30, 32, 37, _____ .
(a) 43
(b) 41
(c) 39
(d) 38
సాధన.
(c) 39

వివరణ:
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 33

AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions

ప్రశ్న 14.
4, 7, 11, 18, 29, 47, ______
(a) 71
(b) 76
(c) 77
(d) 82
సాధన.
(b) 76

వివరణ: ఫిబోనాకి శ్రేణి
4 + 7 = 11,
7 + 11 = 18,
11 + 18 = 29,
18 + 29 = 47,
∴ 29 + 47 = 76
4, 7, 11, 18, 29, 47, 76

ప్రశ్న 15.
12, 18, 21, 27, 30, 36, 39, _____
(a) 43
(b) 45
(c) 49
(d) 52
సాధన.
(b) 45

వివరణ:
AP Board 7th Class Maths Solutions Chapter 1 పూర్ణ సంఖ్యలు InText Questions 34

Leave a Comment