AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 12 దత్తాంశ నిర్వహణ Ex 12.2 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 12th Lesson దత్తాంశ నిర్వహణ Exercise 12.2
ప్రశ్న 1.
ఒక చేతి గడియారముల కర్మాగారము ఒక వారములో తయారు చేసిన గడియారముల సంఖ్య ఈ కింది విధంగా ఉంది.
తగు స్కేలు నిర్ణయించి, పై దత్తాంశాన్ని పట చిత్రంలో చూపండి.
సాధన.
గమనిక :
- సోమవారం \(\frac {300}{25}\) = 12
- మంగళవారం \(\frac {350}{25}\) = 14
- బుధవారం \(\frac {250}{25}\) = 10
- గురువారం \(\frac {400}{25}\) = 16
- శుక్రవారం \(\frac {300}{25}\) = 12
- శనివారం \(\frac {275}{25}\) = 11
ప్రశ్న 2.
ఒక గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎన్నికలో నలుగురు అభ్యర్థులు పొందిన ఓట్ల సంఖ్య వారి గుర్తుకెదురుగా ఇవ్వబడినవి.
తగు స్కేలు నిర్ణయించి, పై దత్తాంశాన్ని పట చిత్రంలో చూపి, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
(i) ఏగుర్తుకు కనిష్ఠ సంఖ్యలో ఓట్లు లభించాయి?
(ii) ఏగుర్తు అభ్యర్థి ఎన్నికలలో విజయం సాధించాడు?
సాధన.
స్కేలు : ఒక్కొక్క గుర్తు = 50 ఓట్లు
సూర్యుడు = \(\frac {400}{50}\) = 8
కుండ = \(\frac {550}{50}\) = 11
చెట్టు = \(\frac {350}{50}\) = 7
గడియారం = \(\frac {200}{50}\) = 4
(i) గడియారం గుర్తుకు కనిష్ఠ సంఖ్యలో ఓట్లు లభించాయి.
(ii) కుండ గుర్తు అభ్యర్థి ఎన్నికలలో విజయం సాధించాడు.